అంబేద్కర్ సేవలు మరువలేనివి:మాజీ మంత్రి

1481చూసినవారు
అంబేద్కర్ సేవలు మరువలేనివి:మాజీ మంత్రి
కిర్లంపూడి లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రావిష్కరణ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని 9 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన చేసిన సేవలు మరువలేనివని ముద్రగడ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్