నేడు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల

1508చూసినవారు
నేడు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల
కిర్లంపూడి మండల పరిధిలోని జగపతినగరం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాలకు బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు(విడతల వారీగా) విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలియజేశారు. ప్రత్తిపాడు నుంచి వచ్చే మెయిన్ లైన్ లో ఉన్న చెట్టు కొమ్మల తొలగింపు కార్యక్రమం ఉన్నందున సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు తెలియజేశారు. కావున వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్