సమానత్వం కోసం పాటు పడిన మహనీయుడు జగ్జీవన్ రామ్

85చూసినవారు
సమానత్వం కోసం పాటు పడిన మహనీయుడు జగ్జీవన్ రామ్
అంటరాని వారికి సమానత్వం కోసం పాటు పడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని వై యస్ ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా జె సి యస్ కో ఆర్డినేటర్ ఒమ్మి రఘురామ్ అన్నారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక హరిజనపేటలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా రఘురామ్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్