కొవ్వూరు ఆర్టీసి సూపరిండెంట్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

374చూసినవారు
కొవ్వూరు ఆర్టీసి సూపరిండెంట్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
పట్టిసీమ వీరభద్రుడు దర్శనానికి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొవ్వూరు ఆర్టీసి డిపో సూపరిండెంట్ రాంబాబు దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఎంత మంది భక్తులు వచ్చిన అన్న దానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ మహా అన్నదానం నిర్వహించిన కొవ్వూరు ఆర్టీసి డిపో సూపరిండేంట్ రాంబాబు ను పలువురు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్