ఘనంగా జరిగిన గణిత దినోత్సవ వేడుకలు

568చూసినవారు
ఘనంగా జరిగిన గణిత దినోత్సవ వేడుకలు
జగ్గంపేటలోని శ్రీ అమృతస్కూల్ లో 22న శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామానుజంగారికి పూల దండలతో నివాళులు అర్పించారు. విద్యార్దులు తయారు చేసిన మ్యాథ్స్ ప్రాజెక్ట్లను ప్రదర్శన ఏర్పాటు చేశారు.
శ్రీనివాస రామానుజన్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్దులకు స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ చేతులు మీదుగా బహుమతులు, మెడల్స్ అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్