నామ మాత్రంగా బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమం

873చూసినవారు
నామ మాత్రంగా బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమం
బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం నామ మాత్రంగా సాగుతుంది. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలు నాటిన పది రోజులకే కాలం చెల్లెట్టుగా ఉన్నాయి. నాసి రకం మొక్కలు, విరిగిన మొక్కలు నాటడం ఇందుకు ప్రధాన కారణం, ఇదేంటని నాటుతున్న వారిని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఇటువంటి మొక్కలే వచ్చాయని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్