వాహన తనిఖీలు చేపట్టిన కిర్లంపూడి పోలీసులు

969చూసినవారు
వాహన తనిఖీలు చేపట్టిన కిర్లంపూడి పోలీసులు
కిర్లంపూడి ప్రధాన రహదారిపై కిర్లంపూడి ఎస్సై టి. రఘునాథ రావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలపై ఇది వరుకు విధించిన ట్రాఫిక్, ఇతర చాల్లన్ లు పెండింగ్ ఉంటే వాటిని కట్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాహన రికార్డ్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చెయ్యాలని, మైనర్ లకు వాహనాలను ఇవ్వకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్