కిర్లంపూడి ఎస్సైగా ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ

697చూసినవారు
కిర్లంపూడి ఎస్సైగా ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ
కిర్లంపూడి ఎస్సైగా పి.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనపర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి బదిలీపై కిర్లంపూడికి వచ్చారు. మండలంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండేందుకు కృషి చేస్తానని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. చట్టాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. గతంలో పనిచేసిన ఎస్సై టి.రఘునాధరావు జడ్డంగి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్