రామకృష్ణాపురం గ్రామంలో వారధి కార్యక్రమం

567చూసినవారు
రామకృష్ణాపురం గ్రామంలో వారధి కార్యక్రమం
కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో వారధి కార్యక్రమాన్ని ఎస్సై ఉమామహేశ్వరరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా రక్షణ పట్ల మహిళలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ క్రైమ్ కేటు గాళ్ళు చోరీకి బలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్