ఈ నెల 17న విశ్వకర్మ జయంతి

62చూసినవారు
ఈ నెల 17న విశ్వకర్మ జయంతి
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న విశ్వకర్మ జయంతిని కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఉదయం 10: 00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. శనివారం కాకినాడ లో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్