కాకినాడ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో56 ఫిర్యాదు

58చూసినవారు
కాకినాడ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో56 ఫిర్యాదు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 56 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను జిల్లా ఎస్పీకి స్వయంగా తెలిపారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్