కాకినాడ: మత్స్యకారుల సంక్షేమానికి కృషి

78చూసినవారు
కాకినాడ: మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మికులకు బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 45 లక్షల బోనస్ ను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్