రాజమహేంద్రవరంలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్

61చూసినవారు
రాజమహేంద్రవరంలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఎన్ సిసి గ్రూపు కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో దేశ వ్యాప్తంగా ఎన్ సిసి క్యాటెట్స్ పాల్గొనడం జరిగిందని కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్