ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

2930చూసినవారు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, కాకినాడ ఎంపీ ఉదయ్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ , వనమాడి కొండబాబు జిల్లా కలెక్టరేట్లో మంగళవారం పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పలు శాఖలకు సంబంధించి వివరాలను జిల్లా కలెక్టర్ను అడిగే అడిగి జిల్లా కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్