రమణయ్యపేటలో మదర్ థెరిసా జయంతి వేడుక

83చూసినవారు
రమణయ్యపేటలో మదర్ థెరిసా జయంతి వేడుక
రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1910 ఆగస్టు 26న యుగోస్లేవియా దేశంలో జన్మించిన మదర్ థెరిసా మన దేశంలో విశేషమైన సేవలు అందించారన్నారు. వితంతువులకు, అనాధ బాలలకు పునరావసం కల్పించారన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, భారతరత్న వంటి పురస్కారాలను అందించిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్