భువనేశ్వరి అమ్మవారికి చీర, సారే సమర్పణ

66చూసినవారు
అన్నవరం దేవస్థానంలో విలీనమై ఉన్న కొవ్వూరు గ్రామంలోని భువనేశ్వరి అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రావణమాస ఆదివారాన్ని పురష్కరించుకొని అమ్మవారికి ప్రధాన అర్చకులు బుజ్జి మరియు నాని చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్