మన ఊరు మన ఎమ్మెల్యే ప్రోగ్రాం

846చూసినవారు
మన ఊరు మన ఎమ్మెల్యే ప్రోగ్రాం
కోటనందూరు గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హాజరై సచివాలయం సందర్శించి, అనంతరం ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లగుడు శ్రీనివాస్, సర్పంచ్ జీ. శివలక్ష్మి దొరబాబు, అన్ని గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్