కొత్త సంవత్సరం వేళ మంత్రి కీలక సూచనలు

68చూసినవారు
కొత్త సంవత్సరం వేళ మంత్రి కీలక సూచనలు
AP: కొత్త సంవత్సరం వేళ మంత్రి నిమ్మల రామానాయుడు నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. శుభాకాంక్షలు తెలుపడానికి అమరావతి, పాలకొల్లు క్యాంప్ ఆఫీసులకు ఎవరూ రావొద్దని మంత్రి కోరారు. కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని.. ఆ ఖర్చును పేదవారికి సాయం చేయడంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆనవాయితీని నిమ్మల పాటిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్