కొత్తపేటలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

55చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పలివెల గ్రామంలోని ఆర్ సి ఎం చర్చ్ రెవరెండ్ ఫాదర్ కె. ఆంథోనీ మాట్లాడుతూ సర్వ మానవాళిని పాప విముక్తి కొరకై దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువపై కఠిన మరణము పొంది తన రక్తం ద్వారా పాపము నుండి రక్షించినట్లు చెప్పారు. అనంతరం పురవీధులలో సిలువ యాత్ర నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్