టిప్పర్ డ్రైవర్ ను అసెంబ్లీకి పంపడం తప్పా?

1056చూసినవారు
టిప్పర్ డ్రైవర్ ని సైతం అసెంబ్లీకి పంపాలనే జగన్ ఆలోచన తప్పా అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ నేతలు ప్రశ్నించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు శనివారం ఎస్సీ సెల్ అధ్యక్షుడు కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యవహార శైలిని శ్రీధర్ దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్