ఆత్రేయపురం ఎంపీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

564చూసినవారు
ఆత్రేయపురం ఎంపీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎంపిపి కుండ అన్నపూర్ణ, ఎంపిడిఓ నాతి బుజ్జి పాల్గొని కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు పి. ప్రసాదరావు, పచ్చ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్