నీటి నిల్వలో అ­గ్రగామిగా కృష్ణా నది

58చూసినవారు
నీటి నిల్వలో అ­గ్రగామిగా కృష్ణా నది
దేశంలో అత్యధిక నీటినిల్వ సామ­ర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణా నది అ­గ్రగామిగా నిలిచింది. దేశంలోని అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో(బేసిన్‌లలో) నిర్మాణం పూర్తయిన జలాశ­యాల నీటి­నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందు­లో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజ­ర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 1,718.91 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజ­ర్వాయర్లతో గంగా న‌ది రెండో స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్