టిడిపి సీనియర్ నేత పేర్రాజుకు ఎంపీ హరీష్ మాధుర్ పరామర్శ

80చూసినవారు
టిడిపి సీనియర్ నేత పేర్రాజుకు ఎంపీ హరీష్ మాధుర్ పరామర్శ
టిడిపి సీనియర్ నేత, సొసైటీ మాజీ అధ్యక్షులు ముదునూరి పేర్రాజును అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ బుధవారం గంటిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన ముదునూరి పేర్రాజు మాజీ లోక్ సభ స్పీకర్ జి ఎం సి బాలయోగి కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఈ సందర్భంగా హరీష్ మాధుర్ పేర్రాజును పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్