ఎన్ని పార్టీలు కలిసొచ్చిన అంతిమ విజయం వైసీపీ దే

81చూసినవారు
కొత్తపేట నియోజకవర్గం లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన అంతిమంగా వైసీపీ దే విజయమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూప్రజాక్షేత్రంలో ఎప్పటికీ దమ్ము, ధైర్యం, మొక్కవోని పట్టుదల, విశ్వసనీయత అంటే గుర్తొచ్చే పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్