వృక్ష సంపదను పెంచడానికి వినూత్న పద్ధతి: ఎమ్మెల్యే ముప్పిడి

53చూసినవారు
కొవ్వూరు టౌన్ వృక్ష సంపద పెంచడంలో భాగంగా వాసవి క్లబ్ వినూత్న పద్ధతిని అనుసరించింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వృక్ష సంపద పెంపకం మన బాధ్యతని గుర్తు చేశారు. వృక్షాలకు మానవ మనుగడలో కీలకమైన సంబంధం ఉందని చెప్పారు. అనంతరం, ఖాళీ ప్రదేశాల్లో సీడ్ బాల్స్ వేశారు, ఇది విత్తనం సురక్షితంగా ఉండడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ట్రూమాన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్