జీవాల రైతులకు పశు వ్యాదులపై అవగాహనా సదస్సు

73చూసినవారు
జీవాల రైతులకు పశు వ్యాదులపై అవగాహనా  సదస్సు
వర్షం చలి కారణంగా నులిపురుగులు, పొట్ట జలగలు, బద్దె పురుగులు జీవాల జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తాయని పశు వేద్యాధికారి డా. యు ముఖేష్ అన్నారు. శుక్రవారం చాగల్లు చివారు మీనా నగరంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేసారు. గొర్రెలు మరియు మేకలకు మందు వేయించుకోవాలని సూచించారు. జీవాల రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సమీకృత మిశ్రమ దాణా పథకాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి, సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్