నామినేషన్ వేసిన ముప్పిడి సుజాత

55చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి సుజాత w/o ముప్పిడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం సబ్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ముప్పిడి వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్