పెండింగ్ పనులు పూర్తి చేయాలి

69చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో ప్రజా అవసరాలు తీర్చే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కొవ్వూరు మండల పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హాయంలో ఏఏ పనులు చేపట్టారు, అవి ఎంతవరకు పూర్తి అయ్యాయో తెలుసుకునేందుకు ఈ సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్