కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట

70చూసినవారు
కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట
మండపేట మండలం, ద్వారపూడిలో సోమవారం జరిగిన శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్