మండపేట: కలువ పువ్వు సెంటర్లో ట్రాఫిక్ పై దృష్టి పెట్టాలి

76చూసినవారు
మండపేట: కలువ పువ్వు సెంటర్లో ట్రాఫిక్ పై దృష్టి పెట్టాలి
మండపేట కలువపువ్వు సెంటర్ లో ట్రాఫిక్ పై దృష్టి సారించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మండపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ మండపేటకు ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. కావున అధికారులు ఉదయం 6.30 నుండి 8.30 వరకు ట్రాఫిక్ నియంత్రణ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాల బారిన పడకుండా చూడాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్