మండపేట: కారులో చెలరేగిన మంటలు

63చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట వల్లూరి వారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పార్కింగ్ స్థలంలో ఉన్న కారు ఏపీ 05 6655 నెంబర్ గల నుండి బుధవారం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు వ్యాప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్