మండపేట: సోషల్ మీడియా కన్వీనర్ పదవికి సూరిబాబు రాజీనామా

60చూసినవారు
మండపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శీతిని సూరిబాబు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సూరిబాబు మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశానన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్