డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండల పరిషత్ కార్యాలయంలో 17, 18 తేదీలలో పంచాయితీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బందికి, మరియు మండల స్థాయి అధికారులకు సుస్థిర మరియు స్థిరమైన లక్ష్యాల సాధన కోసం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు బుధవారంతో ముగిసాయి.