ఐ. పోలవరం: ఘనంగా వీరేశ్వర స్వామి కళ్యాణం

55చూసినవారు
ఐ. పోలవరం మండలం మురముళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కల్యాణోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కల్యాణ కర్తలుగా పాల్గొన్నారు. ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్