కాట్రేనికోన: పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి

51చూసినవారు
పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాట్రేనికోన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితాబత్తుల పండుబాబు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గేట్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి కరెంట్ ఛార్జీలను పెంచిందని విమర్శించారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని, లేదంటే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్