కాట్రేనికోన: మహిళా సమాఖ్య కార్యవర్గం ఎన్నిక

74చూసినవారు
కాట్రేనికోన: మహిళా సమాఖ్య కార్యవర్గం ఎన్నిక
కాట్రేనికోన మండల మహిళా సమాఖ్య సర్వ సభ్య సమావేశం శుక్రవారం కాట్రేనికోన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం జరిగింది. పాత పాలకవర్గం స్థానంలో నూతన పాలక వర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళ సంఘాల సభ్యులు సక్రమంగా చెల్లించాలని ఈ సందర్భంగా సూచించారు. పొన్నాలను సకాలంలో చెల్లించిన వారికి రెట్టింపు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్