కుండలేశ్వరం యూత్ సేవలు అభినందనీయం

569చూసినవారు
పవిత్ర క్షేత్రమైన కుండలేశ్వరం స్నాన ఘట్టం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేటప్పుడు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి బాటలో ఇసుక ముటలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన యువకులు భక్తుల ఇబ్బందులను తీర్చడానికి నడుం కట్టారు. ఇందులో భాగంగా ఆదివారం గోదావరి ఇసుక ముటలను బురద అయిన ప్రాంతంలో పేర్చారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీరు చేస్తున్న సేవలను గ్రామస్తులు, భక్తులు అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్