తాళ్లరేవు: ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించిన ఎంపీ

79చూసినవారు
తాళ్లరేవు: ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించిన ఎంపీ
తాళ్లరేవు మండలం కోరంగిలో నూతన ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ. ప్రయాణికుల సౌకర్యం కోసం నాలుగు నూతన బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్