నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు రూ. 15 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రూ. 48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు లబ్ధిదారులకు అందించామని దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.