నిడదవోలు: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

65చూసినవారు
నిడదవోలు: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
రహదారి ప్రమాదంలో గాయపడిన నిడదవోలు మండలం పెండ్యాలకి చెందిన కోమల వెంకటేశ్వరరావు(46) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కే. వీరబాబు మంగళవారం తెలిపారు. ఈనెల 21న మోటర్ సైకిల్ పై వెళ్తుండగా అదుపు తప్పి సమిశ్రగూడెం వద్ద పడి పోయినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన అతనిని రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్