నిడదవోలు: పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై మంత్రి ప్రకటన

73చూసినవారు
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ గురువారం శాసనమండలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న పేరుపాలెం, మొల్లపర్రు బీచ్లను బ్లూ ఫ్లాగ్ బీచ్‌లుగా గుర్తించామని, రాష్ట్రంలో మొత్తం ఎనిమిది బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ బీచ్‌లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనిపై త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్