ఉండ్రాజవరం: మోర్తలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

81చూసినవారు
ఉండ్రాజవరం: మోర్తలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
ఉండ్రాజవరం పీహెచ్సీ పరిధిలోని మోర్త ఎంపీయూపి పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్. ఉషాదేవి విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బరువు, ఎత్తు, రక్త హీనత నిర్ధారించే పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్