అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే చినరాజప్ప

83చూసినవారు
అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే చినరాజప్ప
ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధికి పాటు పడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. సామర్లకోట పట్టణ పరిధి లో అన్నపూర్ణ ఫంక్షన్ హాలు నందు మున్సిపల్ కమీషనర్ శ్రీవిద్య అధ్యక్షతన "ఇది మంచి ప్రభుత్వం"'ప్రజా వేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్