రాయభూపాల పట్నంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

64చూసినవారు
రాయభూపాల పట్నంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
పెద్దాపురం మండలం రాయ భూపాల పట్నంలో సీసీ రోడ్డు నిర్మాణపనులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, రాజా సూరిబాబు రాజు, బిజెపి పార్టీ నాయకులు విత్తనాల వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్