సామర్లకోట: దుర్గమ్మ ఆలయంలో అన్నదానం

54చూసినవారు
సామర్లకోట మండలం వేట్లపాలెం కెనాల్ రోడ్ లో వెంచేసియున్న దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప స్వయంగా వడ్డీంచి ప్రారంభించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా దుర్గమ్మకు ఎమ్మెల్యే చినరాజప్ప ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్