కార్తీక మాస మహా పర్వదినాలు సందర్భంగా రాష్ట్ర నాలుమూలల నుంచీ అధిక సంఖ్యలో సామర్లకోట భక్తులు ఆలయానికి చేరుకోనున్నందున భక్తులకు మెరుగైన సదుపాలయాలు కల్పించాలని, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ ఇవో నీలకంఠాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశించారు. కార్తీక మాస ఉత్సవాలు సందర్బంగా శుక్రవారం ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పై ఎమ్మెల్యే చినరాజప్ప సమీక్షించి చర్యలకు ఆదేశించారు.