టీడీపీ కూటమి విజయం. ఖాయం

75చూసినవారు
రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట పట్టణ పరిధి 26వ వార్డు లో మంగళవారం రాత్రి టీడీపీ. విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తదితర పట్టణ టీడీపీ నాయకులచే నిర్వహించిన ప్రచారం ఇంటింటా పర్యటించి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్