గైక్వాడ్ సూపర్ సెంచరీ

75చూసినవారు
గైక్వాడ్ సూపర్ సెంచరీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో గైక్వాడ్ 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103* పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుతం చెన్నై 18 ఓవర్లకు 178 పరుగులకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్