క్రీడల్లో రాణిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది

60చూసినవారు
క్రీడల్లో రాణిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది
యువత క్రీడల్లో రాణిస్తే వారి జీవితాలు తారా స్థాయికి వెళ్తాయని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు రామస్వామి బాబు అన్నారు. గురువారం పెద్దాపురంలో గల మహారాణి కళాశాలలో మండల, నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలుర ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్