సామర్లకోట: గెడ్డం పెదకాపుకు పదవి
రాష్ట్ర తూర్పుకాపు కార్పోరేషన్ డైరెక్టరుగా పెద్దాపురం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనీయర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ గెడ్డం పెదకాపును నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టీఢీపీ, జనసేన శ్రేణులు పెదకాపును అభినందించారు.